రాజోలు అమ్మాయి హీరోయిన్ అంజలి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. హలో రాజమండ్రి అంటూ మొదలుపెట్టిన ఆమె ఎంత హ్యాపీగా ఉందో అంటూ పేర్కొన్నారు. అంజలి మాట్లాడుతూ…. ఎక్కడెక్కడో గేమ్ చేంజర్ మూవీ కోసం ఈవెంట్స్ చేసాం… కానీ రాజమండ్రిలో చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా… చాలా హ్యాపీగా ఉంది.. ఈ క్రౌడ్ చూసి. నేను ఇక్కడి నుంచి వెళ్లి ఒక నటిగా మారి మళ్ళీ ఇక్కడికి…