టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్లాప్ చూడని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అతి కొద్దీ కాలంలోనే స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్�