‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి హిట్ అందుకుంది అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబో. ఈ క్రమంలో సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడమే కాక తాను సినిమాలు చేసే పంధా గురించి కామెంట్స్ అన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ మా ఊహకు మించిన విజయం ఇది, ప్రతి ఇంటికి వెళ్లి ‘మా సినిమా చూడండి’ అని ప్రచారం చేయడానికైనా నేను సిద్ధమేనన్నారు. దిల్‌రాజుతో పాటు నా…
Anil ravipudi Comments on Bhagavanth Kesari collections : భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. బాలయ్య కొత్త సినిమామీ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్…
Anil Ravipudi Exclusive Interview for Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’.అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది సినిమా యూనిట్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి…