నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన భూములను జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీ పరిశీలించారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించినందుకు కంపెనీ, దాని అనుబంధ సంస్థపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎందుకు ప్రారంభించకూడదని కోరుతూ భారతదేశ క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్‌ఈసీఐ.. రిలయన్స్ పవర్‌కి షోకాజ్ నోటీసు పంపింది.
అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోటి రూపాయల జరిమానా విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కు రుణం ఇచ్చే విషయంలో అన్మోల్ నిబంధనలను పాటించలేదని సెబీ చెబుతోంది.
SEBI Ban Anil Ambani: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అనిల్ అంబానీ సహా మరో 24 సంస్థలు నిషేధించబడ్డాయి.
సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి చుక్కెదురైంది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పు
Anil Ambani: ముంబై మెట్రో వన్‌లో అనిల్ అంబానీ కంపెనీ వాటాకు సంబంధించిన ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Reliance Capital: అనిల్ అంబానీకి చెందిన భారీ రుణాల సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కొత్త యజమాని పేరు వెల్లడైంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కొత్త యజమాని కానుంది.
Anil Ambani : అనిల్ అంబానీ టైమ్ బాగా లేదు. అతని కంపెనీలు నిరంతరం నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలు ప్రతిఏటా పెరుగుతున్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా త్రైమాసిక ఫలితాల్లో ఇలాంటి గణాంకాలే కనిపిస్తున్నాయి.
Anil Ambani: ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు. దీంతో వ్యాపారాలన్నీ ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారని సమాచారం.
Reliance Power Share: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు రూ.1 నుంచి రూ.20కి పెరిగాయి. రిలయన్స్ పవర్ షేర్లలో గురువారం మంచి పెరుగుదల కనిపించింది.