Kokilaben Ambani: అనారోగ్యానికి గురైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్.. హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలింపు
By Venkatesh
- అనారోగ్యానికి గురైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్
- హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. కోకిలాబెన్ ఈ ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ముఖేష్, అనిల్ అంబానీల తల్లి కోకిలాబెన్‌ను( 91 ఏళ్లు) హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, కోకిలాబెన్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, ఆ తర్వాత ఆమెను అత్యవసర పరిస్థితిలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా అంబానీ కుటుంబం లేదా ఆసుపత్రి వర్గాలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కొంత కాలంగా కోకిలా బెన్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?