Home
Anil Ambani
Anil Ambani News
-
SEBI Ban Anil Ambani: అనిల్ అంబానీకి షాక్.. 24 కంపెనీలపై ఐదేళ్ల పాటు సెబీ నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా
SEBI Ban Anil Ambani: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అనిల్ అంబానీ సహా మరో 24 సంస్థలు నిషేధించబడ్డాయి. -
Anil Ambani: అనిల్ అంబానీకి ఎదురుదెబ్బలు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు
సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి చుక్కెదురైంది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. -
Anil Ambani: ముంబై మెట్రోలో రూ.4000కోట్ల వాటాను విక్రయించనున్న అనిల్ అంబానీ
Anil Ambani: ముంబై మెట్రో వన్‌లో అనిల్ అంబానీ కంపెనీ వాటాకు సంబంధించిన ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
Anil Ambani : రిలయన్స్ క్యాపిటల్ ను కొనుగోలు చేయనున్న హిందూజా గ్రూప్
Reliance Capital: అనిల్ అంబానీకి చెందిన భారీ రుణాల సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కొత్త యజమాని పేరు వెల్లడైంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కొత్త యజమాని కానుంది. -
Anil Ambani : అనిల్ అంబానీకి పెద్ద దెబ్బ.. మూడు నెలల్లో భారీ నష్టం
Anil Ambani : అనిల్ అంబానీ టైమ్ బాగా లేదు. అతని కంపెనీలు నిరంతరం నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలు ప్రతిఏటా పెరుగుతున్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా త్రైమాసిక ఫలితాల్లో ఇలాంటి గణాంకాలే కనిపిస్తున్నాయి. -
Anil Ambani: అమ్మకానికి అనిల్ అంబానీ కంపెనీ.. కొనాలనుకుంటే త్వరపడండి
Anil Ambani: ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు. దీంతో వ్యాపారాలన్నీ ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారని సమాచారం. -
Reliance Power Share: రూ.1 నుంచి రూ. 20పెరిగిన అనిల్ అంబానీ కంపెనీ షేర్లు.. 1650శాతం భారీ జంప్
Reliance Power Share: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు రూ.1 నుంచి రూ.20కి పెరిగాయి. రిలయన్స్ పవర్ షేర్లలో గురువారం మంచి పెరుగుదల కనిపించింది. -
Swan Energy: సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. 5 నిమిషాల్లో రూ.1170 కోట్లు సంపాదించింది
Swan Energy: స్వాన్ ఎనర్జీ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో దూసుకుపోతుంది. సోమవారం మార్కెట్ ప్రారంభం అయిన 5 నిమిషాల్లోనే కంపెనీ షేర్లు 15 శాతానికి పైగా పెరిగాయి. -
Mukesh Ambani Sister: ముఖేష్ అంబానీ చెల్లెలు ఎవరో తెలుసా.. ఆమె వద్ద ఎంత డబ్బు ఉందంటే?
Mukesh Ambani Sister: ఆసియా ఖండపు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఆయన, ఆయన ఫ్యామిలీ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తూనే ఉంటారు. -
Not only Adani. But also Ambani: హిండెన్‌బర్గ్ వల్ల అదానీకి చివరికి మంచే జరగబోతోంది!. ఎలాగంటే..
Not only Adani. But also Ambani: రాజకీయ నాయకుల అండదండల ద్వారానే బిజినెస్‌లో పైకొచ్చాడు తప్ప సొంత తెలివితేటలతో కాదనే విమర్శలు గౌతమ్ అదానీ ఒక్కడి పైనే రాలేదు. గతంలో.. రిలయెన్స్ అధినేత ధీరూబాయి అంబానీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. బిజినెస్‌లో బలంగా నిలబడ్డారు. అందువల్ల మన దేశంలో రాజకీయ పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. రిలయెన్స్ మాత్రం రోజురోజుకీ డెవలప్ అవుతోంది తప్ప డౌన్ కావట్లేదు.
తాజావార్తలు
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ