Hidimbha Trailer: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్ బాబు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అశ్విన్ కు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ, అది జరగడం లేదు.