గ్రామంలో వాలంటీర్ అయి ఉండి, ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదా భరోసా కలిపించకపోవడంతో.. వాలంటీర్ల వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ రేపు( బుధవారం) ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ, ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఛలో విజయవాడ కార్యక్రమంపై విజయవాడ పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాలంటీర్లు రేపు ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు అని…
Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.