Kajal Agarwal : ఏళ్లు గడుస్తున్నా’కాజల్’ ఆ రెండు సినిమాలు ఎందుకు రిలీజ్ కావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ కష్టాల్లో నడుస్తోంది. గత ఏడాది పేరుకు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. సికిందర్, కన్నప్ప చిత్రాల్లో చోటా రోల్స్‌తో సరిపెట్టేసింది. ఆ తర్వాత కొత్త సినిమా కబుర్లు వెల్లడించలేదు కాజు పాప. ఆ మధ్య తమన్నాకు చెందిన జ్యూయలరీ లాంచ్ ఈవెంట్లో మెరిసింది కాజల్. తమన్నా, సమంత, కాజల్ రీ యూనియనై ఫోటోలకు ఫోజులిచ్చారు. గతంలో కాస్త బొద్దుగా కనబడిన కాజల్ అగర్వాల్ మళ్లీ ఫిట్‌గా తయారయ్యింది.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
Also Read : Mega 158 : కృతికాదు అనశ్వర్ కాదు.. బాబీ సినిమాలో మెగా డాటర్ గా ఎవరంటే
కాజల్ అగర్వాల్ చేతిలో చెప్పుకోవడానికి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో నటిస్తుందో లేదో కూడా చెప్పలేని సిచ్యుయేషన్. త్రీ- ఫోర్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో షెడ్డుకు వెళ్లాయో కూడా తెలియని డైలామా. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న రామాయణలో మండోదరి క్యారెక్టర్ చేస్తున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కానీ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. ఎప్పుడో నాలుగేళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉమా ఎప్పుడు విడుదలౌతుందో తెలియని సిచ్యుయేషన్. అలాగే క్వీన్ రీమేక్ వర్షన్‌లో ప్యారిస్ ప్యారిస్‌లో నటించింది. అదీ రిలీజ్‌కు నోచుకోలేదు. ద ఇండియా స్టోరీది మరో కహానీ. గత ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్ట్స్ ఎంత వరకు వచ్చిందో నో అప్డేట్. అలాగే ఇండియన్2లో క్యామియోతో సరిపెట్టేసి.. పార్ట్ త్రీలో చూసుకుందామనుకుంటే..అసలు ఇండియన్ 3 సెట్స్ పైకి వెళుతుందో లేదో కూడా డౌటే. ఇలా తను కమిటైన సినిమాలన్నీ డైలామాలో పడిపోయి.. కాజు పాప కెరీర్ కూడా డైలామాలోనే కొనసాగుతోంది. మళ్లీ చందమామ కొత్త సినిమా కబురు ఎప్పుడు చెబుతుందో మళ్లీ ఎప్పుడు మెరుపులు చూపిస్తుందో.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?