Man Climbs Electricity Tower: నీ ప్రేమ చల్లగుండా.. భార్య తనవెంట రాననడంతో ఏకంగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Climbs Electricity Tower: ఉత్తరప్రదేశ్ రాష్టంలోని సోనభద్ర జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భార్యను తీసుకెళ్లేందుకు అత్తింటికి వెళ్లిన యువకుడు, అత్తమామలు పంపించేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై విద్యుత్ టవర్‌పైకి ఎక్కి హంగామా సృష్టించాడు. దీనితో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ఈ ఘటన రాబర్ట్స్ గంజ్ కోత్వాలి పరిధిలోని ఛప్కా ప్రాంతంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. కర్మా థానా ప్రాంతానికి చెందిన విశ్రామ్ అనే యువకుడు తన భార్యను తీసుకెళ్లేందుకు అత్తింటికి వచ్చాడు. అయితే కుటుంబ విభేదాల కారణంగా భార్యను పంపించేందుకు అత్తింటి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు సంచలన నిర్ణయం తీసుకుని సమీపంలోని విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు.
Mega 158 : కృతికాదు అనశ్వర్ కాదు.. బాబీ సినిమాలో మెగా డాటర్ గా ఎవరంటే
యువకుడు టవర్‌పైకి ఎక్కిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు గంటలపాటు ప్రయత్నించి యువకుడిని శాంతింపజేసి సురక్షితంగా కిందికి దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..