Sreemukhi: బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది.
Anchor Sreemukhi: యాంకర్గా, నటిగా శ్రీముఖి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు హల్ చల్ చేశాయి.
బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి అల్లరి ఎలా ఉంటుందో అందరికి తెలుసు.. షూటింగ్ లేని సమయంలో, షూటింగ్ గ్యాప్ సమయంలో అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. శ్రీముఖి హిడెన్ ట్యాలెంట్ లో సింగింగ్ ఒకటి. ఇటీవల ఓ షో లో ఆ ట్యాలెంట్ ని కూడా బయటపెట్టి ఔరా అనిపించినా విషయం తెలిస�