Anasuya Bharadwaj Post on Tollywood Hero: టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ భరధ్వాజ్.. జబర్దస్త్ షోతో స్టార్ అయ్యారు. జబర్దస్త్ పాపులారీతో అను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం చేతి నిండా సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్టుగా మారారు. వరుస సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా ఉన్నారు. ఇంత బిజీలో కూడా అనసూయ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.…