“శ్రీదేవి సోడా సెంటర్ ” రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రం చేస్తున్నారు. సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” చిత్రం భారీ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి “శ్రీదేవి సోడా సెంటర్”పై ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలతో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ ఈ డ్రామాకు సంగీతం అందించారు. ఈ రోజు “శ్రీదేవి సోడా సెంటర్” మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. “శ్రీదేవి సోడా సెంటర్ ఆగస్టు” 27న థియేటర్లలో విడుదల కానుంది.
Read Also : వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. వారితో పాటు ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, నరేష్, మోనోజిత్ శిల్, అరిపిరాల సత్యప్రసాద్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త సహాయక పాత్రలు పోషిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్”కు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు.
Remember the date AUGUST 27th. That's the date we will meet you with #SrideviSodaCenter in theatres 😎 A script we fell in love with … will soon be all yours.#SrideviSodaCenterOn27thAug#70mmSSC #SSC pic.twitter.com/2emrg5fkhz
— Sudheer Babu (@isudheerbabu) August 12, 2021
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!