సూరి బాబు గాడి శ్రీదేవి రాబోతోంది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, సత్యం రాజేష్, నరేష్, రఘుబాబు, అజయ్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి సహాయక పాత్రలు పోషిస్తున్నారు. సమాచారం ప్రకారం సుధీర్ బాబు నటించిన ఈ వైవిధ్యమైన చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ కొనుగోలు చేసింది. ఇందులో సుధీర్ బాబు సరసన ఆనంది కథానాయికగా నటించింది. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
Read Also : మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ చేతులు మారుతోందా!?
Also Read
తాజాగా మేకర్స్ సినిమా నుంచి ఓ అప్డేట్ ను ఇచ్చారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు “సూరిగాడు” అనే లైటింగ్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఆయన ప్రేయసి ‘శ్రీదేవి’ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే సూరిబాబును పరిచయం చేసిన మేకర్స్ ఇప్పుడు శ్రీదేవిని కూడా పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించారు. శ్రీదేవి ఇంట్రో టీజర్ జూలై 30న ఉదయం 10 గంటలకు రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!