జీ 5, ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్.. ఇలా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా సోనీ లైవ్ ఓటీటీ సైతం ఈ జాబితాలో చేరుతోంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత, ‘మధుర ఆడియోస్’ అధినేత శ్రీధర్ రెడ్డి… దీనికి టాలీవుడ్ కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. దాంతో క్రేజీ మూవీ ‘వివాహ భోజనంబు’తో సోనీ లైవ్ తెలుగు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టేలా ఆయన పథక రచన చేశారు. హీరో…