Anand Mahindra: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి గవర్నర్స్ బోర్డు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
Anand Mahindra on Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్ పోరుకు ముందు ఆమె నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దాంతో వినేశ్ ఆశలు గల్లంతయ్యాయి. ఫైనల్లో గోల్డ్ మెడల్ కొడుతుందని ఆశించిన ప్
రేపే క్వాలిఫికేషన్ రౌండ్.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే ఆ మూడు పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స�
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో అభివృద్ధి చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీ సోమవారం తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి అమెరికాల�
భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నం
యూఎస్ ట్రావెల్ వ్లాగర్ మాక్స్ మెక్ఫార్లిన్ లెన్స్ చూపించిన ఇండోర్ అసాధారణ పరిశుభ్రతను హైలైట్ చేస్తూ ఉన్న వీడియోను ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ వీడియోను పంచుకున్నారు. వైరల్ అయిన ఈ వీడియోలో, ఇండోర్లోని రోడ్డు పక్కన ఉన్న తినుబండారాల షాప్స్ సముదాయాన్ని చూపిస్తుంది. అక్కడ మాక్స్ నిర్వహించబడే అద్భుతమైన �
Anand Mahindra Shares Electric Flying Taxi Images: మద్రాస్‌కు చెందిన స్టార్టప్ ‘ఇప్లేన్’ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మేలో ఎలక్ట్రిక్ విమానాల తయారీకి ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఇప్లేన్ కంపెనీ భారత దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ విమాన�
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా రోడ్డు పక్కన ఫుడ్ కార్ట్‌పై రోల్స్ చేస్తున్న యువకుడి వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఆ విడియోలో జస్‌ప్రీత్ అనే 10 ఏళ్ల అబ్బాయి ఎగ్ రోల్‌ను తయారు చేయడం చూడవచ్చు.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నెటిజన్లతో పలు విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వీటితోపాటు., సృజనాత్మకత, ప్రతిభను ఎక్కడున్నా ప్రోత్సహించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే తాజాగా అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సహాయంతో కోతుల బారి నుంచి తనను, తన మ�