Home
Anand L Rai
Anand L Rai News
-
ఓటీటీలోకి గ్రాండ్ వేలో అడుగుపెట్టబోతున్న టీ-సిరీస్!
ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు. Read Also :… -
‘ఆత్రంగి రే’ టైటిల్ రైట్స్… డైరెక్టర్ కు సల్మాన్ షరతు
సినిమా ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు టైటిల్ గురించి కొంతమంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడడం మనం చూశాము. మరికొంత మంది మాత్రం సర్దుకుపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ‘ఆత్రంగి రే’ విషయంలో డైరెక్టర్ కు షరతు పెట్టాడట. ఈ విషయాన్నీ స్వయంగా ‘అత్రంగి రే’ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వెల్లడించారు. Read Also : “మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్…… -
దీపికా, కరీనా, హృతిక్, షాహిద్… అందరి చేతా రిజెక్ట్ చేయబడ్డ ‘సక్సెస్ ఫుల్ డైరెక్టర్’!
‘తను వెడ్స్ మను’, ‘రాంఝణా’ లాంటి చిత్రాలతో సత్తా చాటిన సెన్సిటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్. అయితే, ఆయన గత చిత్రం ‘జీరో’. షారుఖ్ లాంటి బడా స్టార్ ని మరుగుజ్జుగా చూపించి జనాలకి షాక్ ఇచ్చాడు. సినిమా ‘జీరో’ అన్న పేరుకు తగ్గట్టుగా నెగటివ్ రివ్యూలతో నీరుగారిపోయింది. కాకపోతే, జూన్ 28న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోన్న బీ-టౌన్ టాలెంటెడ్ డైరెక్టర్ తనదైన ముద్ర మాత్రం ఇప్పటికే వేయగలిగాడు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన… -
‘శుభ్ మంగళ్ సావధాన్’ కాంబో రిపీట్స్… బట్ విత్ ఏ ఛేంజ్!
బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు మాత్రమే కాదు. ఆయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఆయుష్మాన్ ఖురానాతో ఆనంద్ ‘శుభ్ మంగళ్ సావధాన్’ చిత్రాల్ని నిర్మించాడు. వారిద్దరి కాంబినేషన్ లో ‘శుభ్ మంగళ్ సావధాన్’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ ప్రేక్షకుల్ని విజయవంతంగా అలరించాయి… ఇప్పుడు మరోసారి నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్, ఆయుష్మాన్ ఖురానా కలసి పని చేయబోతున్నారట. అయితే, వీరిద్దరి మూడో చిత్రం ‘శుభ్ మంగళ్ సావధాన్’ ఫ్రాంఛైజ్ లోనిది కాదు. పూర్తిగా…
తాజావార్తలు
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!