Amy Jackson and Ed Westwick tie knot in Italy: హీరోయిన్ అమీ జాక్సన్, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఆదివారం ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. తాము పెళ్లి చేసుకున్నామని అమీ, వెస్ట్‌విక్‌లు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఇరువురు తమ వెడ్డింగ్ పిక్స్ పోస్ట్ చేసి..…
హాట్ బ్యూటీ అమీజాక్సన్ మిషన్ ఛాప్టర్ 1 మూవీతో దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది.రొటీన్ స్టోరీ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత మిషన్ ఛాప్టర్ 1 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను మేళవించి…
బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రామ్‌చరణ్ ఎవడు మూవీలో గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన ప్రేమ వ్యవహారంతో పాటు తల్లిగా మారిన అమీజాక్సన్ ఆరేళ్ల పాటు సినిమాలకు దూరమైంది.హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ మిషన్ చాఫ్టర్ వన్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్షన్ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు.…
Amy Jackson: అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు, ఐ, రోబో 2.ఓ సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమీ జాక్సన్.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.. ఈ మధ్యనే తమిళ్ లో రిలీజ్ అయిన మిషన్ చాప్టర్ 1 లో కనిపించి మెప్పించింది.
Mission Chapter 1: వచ్చే ఏడాది సంక్రాంతి రసవత్తరంగా సాగుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఉండే సంక్రాంతిలా వచ్చే యేడు ఉండదు అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 9 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇక తాజాగా మరో సినిమా వచ్చి సంక్రాంతి లిస్ట్ లో యాడ్ అయ్యింది.
బ్రిటిష్ భామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ తెలుగు లో రాంచరణ్ సరసన ఎవడు సినిమాలో నటించింది.అలాగే ఈ భామ తమిళ్ లో 2.0 మరియు ఐ వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం లో అమీ జాక్సన్ చివరిగా కనిపించింది.ఆ తర్వాత అమీ జాక్సన్…
Amy Jackson: బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మద్రాసు పట్టణం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అమీ. మొదటిసినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. అమీకి మాత్రం వరుస ఆఫర్లను అందుకుంది.
అమీ జాక్సన్ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. విక్రమ్ ఐ సినిమా నుంచి రోబో సినిమా వరకు నటించిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. బ్రిటిష్ పిల్ల అయిన తెలుగు అభిమానులు ఎక్కువే.. ఆమె అందం నటనతో ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించింది..మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.. అయితే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రోజుకో యాంగిల్ చూపిస్తూ కుర్రకారకు…