గత కొద్దికాలంగా హీరోయిన్ల వస్త్రాధారణ అనే అంశం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం, వాటి మీద అనసూయ స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా జనాలు విడిపోయి, ఒకరకంగా సోషల్ మీడియా వార్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటుడు హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘అమృతం’లో శివాజీ రాజా తర్వాత అమృతరావు అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు…