Amla Benefits vs Risk: ఉసిరి ఆరోగ్యకరమైనది.. ఈ సూపర్ ఫుడ్‌తో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం చేయవచ్చు అని వైద్యులు సైతం చెబుతుంటారు.. అయితే, దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా లేకపోలేదు అంటున్నారు.. కొంతమందిలో.. ఇది అలెర్జీలు, షుగర్ లెవల్స్ పడిపోవడం, మూత్రపిండాల్లో రాళ్లు, మందులు వాడేవారిపై ప్రతికూల సమస్యల వంటివి కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి మరియు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మరియు చర్మానికి…
ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఉసిరికాయ ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
ఉసిరికాయతో చేసిన ఉసిరి ఊరగాయ, రసం అంటే చాలా మందికి నచ్చుతాయి. ఉసిరి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయను ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెబుతారు. ఉసిరికాయ వినియోగం చర్మం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర, బరువును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
రోజురోజుకు జంక్ ఫుడ్ యొక్క పెరుగుతున్న వినియోగం, సాధారణ వ్యాయామం లేకపోవడంతో ప్రజలలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. ఈ ధోరణి పెరుగుతున్న ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల తక్షణ అవసరాన్ని తెలియచేస్తుంది. ఇక విద్య నిపుణులు, డైటీషియన్ ప్రకారం.. మీ ఆహారంలో నిర్దిష్ట ఆహారాలను చేర్చడం వల్ల శరీరంలో సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. Vitamin B12: విటమిన్ B12 లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ…
ఈరోజుల్లో ఎక్కువమందికి 30 ఏళ్లు దాటగానే అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం కామన్..దీనికి ప్రధాన కారణం ప్రస్తుత అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు.. టైం కు తినకపోవడం వల్లే అనేక రకాల కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. వివిధ పానీయాలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందులో అలోవెరా జ్యూస్ ఒకటి. ఈ జ్యూస్ తయారీ గురించి పూర్తి వివరాలు…
ఉసిరికాయ గురించి తెలియని వాళ్లు ఉండరు.. తినని వాళ్లు కూడా ఉంటారా.. వీటిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది..ఇందులోని పోషకాలు అన్ని రకాల సమస్యలను దూరం చేయడంలో ఉపకరిస్తాయి. ఉసిరి ఆరోగ్యానికే కాక అందానికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది.. ముఖ్యంగా జుట్టు సంరక్షణ లో ఉసిరిని బేషుగ్గా వాడుతున్నారు..ఇందులో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉండడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఉసిరికాయలకు కొందరు దూరంగా ఉండడమే…
ఉసిరికాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… విటమిన్ సి అధికంగా ఉండే వాటిలో ఇవి ఒకటి..శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. మరెన్నో సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..కంటిచూపు మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు ఒక ఉసిరికాయను తప్పకుండా తీసుకోవాలని మనకు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఇవి మనకు సంవత్సరమంతా లభించవు.. కొంతమంది పచ్చళ్ళు పెట్టుకుంటే, మరికొంతమంది మూర్బా చేసుకొని…
Benefits Of Amla : ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలుసు. ఇందులో విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమ్లా పోషక విలువల కారణంగా సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.