Rs 1 crore question on Olympics in KBC 16 ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ కొనసాగుతోంది. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ఓ ఆదివాసీ కంటెస్టెంట్.. ‘కోటీశ్వరుడు’ అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేకపోయాడు. రూ.50 లక్షలు తీసుకుని షో నుంచి వెళ్ళిపోయాడు. కోటి రూపాయల ప్రశ్నను అమితాబ్ ఒలింపిక్స్‌పై అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో…
Amitabh Bachchan to Be Part of Prashanth Varma- Mokshagna Film: యావత్ నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి అన్ని పనులు పూర్తవుతున్నాయి. మోక్షజ్ఞ ఇప్పటికే మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు ఇంకా ఎప్పుడు ఆయనని హీరోగా లాంచ్ చేస్తారు అంటూ అభిమానుల ఎదురుచూపులు ఫలించే విధంగా మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నెలలోనే మోక్షజ్ఞ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.
Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ పాట్నర్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని నేడు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన…
Question on Sanju Samson in KBC 16: టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీలో చోటు దక్కని కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంజూ.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో కారణంగా మరోసారి వార్తల్లోకెక్కాడు. కేబీసీ 16 తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ రూ.80000 విలువైన క్రికెట్ సంబంధిత ప్రశ్నకు జవాబు చెప్పలేదు. రెండు లైఫ్‌లైన్‌లు వినియోగించుకున్నప్పటికీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం…
Kaun Banega Crorepati 16 amitabh bachchan: బాలీవుడ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా చెరగని ముద్ర వేశారు. అతని పాపులర్ క్విజ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్ పతి ‘ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ షో 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇకపోతే మీడియా కథనాల ప్రకారం.. అమితాబ్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు వసూలు…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. గత నెల 27న విడుదలై నేటికి 5వ వారంలోకి…
Amitabh Bachchan On Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడీ” ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ మూవీ తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిపోయింది.రిలీజ్ అయిన మూడో వారంలోనే వెయ్యి కోట్ల…
MS Dhoni Follows Amitabh Bachchan in Instagram: క్రికెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ప్లేయర్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా.. కెప్టెన్ కూల్‌గా నీరాజనాలు అందుకున్నారు. అభిమానులు ధోనీని ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన మహీ.. సోషల్ మీడియాలో కూడా సత్తాచాటుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 49.3 మిలియన్లు, ఎక్స్‌లో 8.6 మిలియన్లు, ఫేస్బుక్లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లను ధోనీ…
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహానంతరం శనివారం ముంబై జియో వరల్డ్ సెంటర్లో శుభ్ ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులు ఒక్కొక్కరు వచ్చి వేదికపై ఫొటోలు దిగుతున్నారు.