రజనీకాంత్ వెట్టైయన్‌లో చిన్న పాత్ర పోషించిన మలయాళ నటుడు అలెన్సియర్ లే లోపెజ్, రజనీకాంత్ సహా అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. ఆ ఇద్దరు అనుభవజ్ఞులైన నటులతో తాను నటించిన సన్నివేశంలో, వారు ‘నటించలేరని’ తాను ఎలా గ్రహించాడో అతను చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కోసం “నాకు ముంబైకి విమాన టికెట్ పంపారు, ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి కల్పించారు. నేను అక్కడ ఒక…
తాజాగా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు, నిపుణులు పాల్గొన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు వేవ్స్ 2025 నిర్వహించనున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ప్రోత్సహించేందుకు “క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ – సీజన్ 1” ప్రారంభించనున్నారు. నవంబర్‌లో గోవాలో…
ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘లైగర్’ మూవీ రిజల్ట్ విజయ్ కెరిర్‌ని మాములుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజైన ‘ఖుషీ’ యావరేజ్ హిట్టు కొట్టగా.. ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి ‘VD12’ మూవీ ఎలా అయిన హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రౌడీ హీరో. ‘శ్యామ్ సింగ రాయ్’…
బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా కల్కి 2898 ఏడి నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సీక్వెల్ ఊహించినదానికంటే మించి ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ క్యారెక్టర్ ఉహకందనంత…
పుష్ప సెకండ్ పార్ట్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ మీద ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో ఆయన నటనకు గాను ఇటు విమర్శకుల నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఆయన మీద ఒక రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ మీద అమితా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో పుష్ప సెకండ్…
Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ఏ ఒక్క భారతీయుడికి పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఎన్నో ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్ పతి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ జరుగుతోంది. ఈ షోకి ఇప్పటికే అనేకమంది సినీ తారలు హాజరయ్యారు. అయితే, తాజాగా ఓ ఎపిసోడ్‌లో ఓ అమ్మాయి రాగా.. మతాల సందర్బంగా తనకు తైక్వాండో వచ్చు అంది. దాంతో వెంటనే…
లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి గత నెల (సెప్టెంబర్ 20)న అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ANR స్మారక ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. అక్కినేని కుటుంబం, అనేక మంది గౌరవనీయ అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లెజెండరీ ANR గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ANR లెగసీకి తగిన ట్రిబ్యూట్ గా, ఇండియన్ సినిమాకి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవికి ప్రతిష్టాత్మక ANR…
గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వస్తున్నాయి. అయితే వారి నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు లేకపోయినా పదేపదే వారి విడాకులు వార్తలు మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరో ఆసక్తికరమైన వ్యవహారంలో అభిషేక్ బచ్చన్ పేరు మీడియాలో మారుమోగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆస్తులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా…
ANR National Award 2024 : మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి ఆహ్వానం అందింది. ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున వెళ్లి ఆహ్వానం అందజేశారు.