Kaun Banega Crorepati 16: అమితాబ్ బచ్చన్ రేంజ్ మాములుగా లేదుగా.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.?
- బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా చెరగని ముద్ర.
- పాపులర్ క్విజ్ షో ' కౌన్ బనేగా కరోడ్ పతి ' ప్రేక్షకులకు బాగా నచ్చింది.
- ఈ షో 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaun Banega Crorepati 16 amitabh bachchan: బాలీవుడ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా చెరగని ముద్ర వేశారు. అతని పాపులర్ క్విజ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్ పతి ‘ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ షో 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇకపోతే మీడియా కథనాల ప్రకారం.. అమితాబ్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇది గత సీజన్ లో తీసుకున్న మొత్తం కంటే చాలా ఎక్కువ. అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ మొదటి సీజన్ కోసం ఒక్కో ఎపిసోడ్ కు రూ. 25 లక్షలు చెల్లించారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఇతర సీజన్‌లు రావడంతో., నటుడి పాపులారిటీ కూడా పెరిగింది. దాంతో ఆయన రెమ్యూనిరేషన్ కూడా పెరుగుతూ వచ్చాయి.
Cyber Crime : సీబీఐ అధికారిగా నమ్మించి డాక్టర్ దగ్గర రూ.2.8కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
‘కౌన్ బనేగా కరోడ్ పతి’ 15వ సీజన్ ఎపిసోడ్ కు అమితాబ్ రూ.3 నుండి 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ని సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో చూడవచ్చు. అమితాబ్ చివరిగా ‘కల్కి 2898 AD’ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణెలతో నటించారు. ఇందులో అతని నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. రూ.600 కోట్లతో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇక అమితాబ్ తన రాబోయే చిత్రం ‘వెట్టయన్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ద్వారా అమితాబ్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!