Project K : ప్రభాస్, దీపికా ఈ పాత్రల్లోనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Project K యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ రోజుకొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదేనంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Project K పౌరాణిక కథల నుంచి ప్రేరణ పొందిన కథగా రూపొందుతోందని, అమితాబ్ అందులో అశ్వత్థామగా కనిపిస్తారని అన్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్, దీపికా పాత్రలపై కూడా అలాంటి ఆసక్తికరమైన రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : RRR : మరో రికార్డు… సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువ !?
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
“ప్రాజెక్ట్ కే”లో అమితాబ్, ప్రభాస్ తండ్రీకొడుకుల పాత్రలలో కనిపిస్తారని, అమితాబ్ అశ్వథామ అనే ధనిక వ్యాపారవేత్తగా, దీపిక ఆయన ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారట. “ప్రాజెక్ట్ కే” అనేది టైమ్ మెషీన్ ద్వారా భవిష్యత్తు, గతానికి వెళ్ళే తండ్రి, కొడుకుల కథ అని ప్రచారం జరుగుతోంది. ఇక “ప్రాజెక్ట్ కే” అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ కు టైటిల్ ను ఖరారు చేయనున్నారు. అశ్విని దత్ ఈ మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఇప్పుడు ప్రభాస్ స్పెయిన్‌లో సెలవులు తీసుకుంటున్నాడు. ఈ వారాంతంలో అతను తిరిగి హైదరాబాద్‌కు తిరిగి వస్తాడని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!