Project K : నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ కు ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైఫై మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రం కోసం భవిష్యత్ వాహనాలను అభివృద్ధి చేయడం కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ శుక్రవారం భారతీయ బిలియనీర్, టెక్ ఔత్సాహికుడు ఆనంద్ మహీంద్రా సహాయాన్ని కోరిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ తన ట్వీట్‌లో భారీ బడ్జెట్ చిత్రంలో వారు చేస్తున్న ప్రయత్నం దేశం గర్వించేలా ఉందని పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందుతున్న ఈ సైంటిఫిక్ మూవీ కోసం ఆనంద్ మహీంద్రా హెల్ప్ కావాలని కోరారు.
Read also : HBD Sharwanand : వైవిధ్యమే శర్వానంద్ ఆయుధం!
Also Read
- January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ఇక నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ కు స్పందించిన ఆనంద్ మహీంద్రా “భవిష్యత్తును ఊహించడంలో మీకు సహాయపడే అవకాశాన్ని మేము ఎలా తిరస్కరించగలము? మా గ్లోబల్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలు మహీంద్రా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని xuv700ని డెవలప్ చేశారు” అంటూ ప్రాజెక్ట్ లో సహాయం చేయడానికి అంగీకరించారు. ఆనంద్ మహీంద్రా నుంచి సానుకూల స్పందన రావడంతో నాగ్ అశ్విన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ “చాలా ధన్యవాదాలు సర్… మీ ఎలక్ట్రిక్ మొబిలిటీ నైపుణ్యం కూడా కావాలి… దీనితో కనెక్ట్ అవ్వడానికి ఎదురు చూస్తున్నాను వేలు మహీంద్ర సార్” అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అన్పిస్తోంది. మరి నాగ్ అశ్విన్ ఎలాంటి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్ళబోతున్నారో చూడాలి.
How could we refuse an opportunity to help you envision the future of mobility @nagashwin7 ? Our Chief of Global Product Development @Velu_Mahindra will, I’m sure, happily throw his weight behind you. Velu developed the @xuv700 & already has his feet in the future! https://t.co/4DDuOULWZD
— anand mahindra (@anandmahindra) March 4, 2022
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!