దేశ వ్యాప్తంగా సెకండ్ విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. బుధవారం సెకండ్ ఫేజ్‌లో జరిగే స్థానాల్లో ప్రచారం ముగియనుంది. దీంతో నేతలు స్పీడ్ పెంచారు. విమర్శల దాడి కూడా హీటెక్కిస్తున్నారు
బిహార్‌లోని పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిహార్‌లో బీజేపీ సోలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పేరిట ఆయన సమర్థవంతంగా ప్రారంభించారు.