Home
Amir Khan
Amir Khan News
-
మాజీ భార్యతో అమీర్ ఖాన్.. అతనికోసమే మళ్లీ కలిశారట
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కొన్ని నెలల క్రితం తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ప్రేమలో పడ్డ వీరిద్దరు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆజాద్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. తామిద్దరం పరస్పర ఒప్పందంతోనే విడాకులు తీసుకుంటున్నామని, తామెప్పుడూ స్నేహితులుగానే ఉంటామని తెలిపారు. అన్నట్లుగానే ఇద్దరు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ… -
షాకింగ్: ‘దంగల్’ బ్యూటీతో అమీర్ మూడో పెళ్లి.. ఎప్పుడంటే?
ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రేమ పక్షులు వివాహంతో ఒక్కటవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పెళ్ళికొడుకు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విడాకులకు కారణం అమీర్ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి… -
బిగ్ క్లాష్ :”కేజీఎఫ్-2″తో పోటీకి సై అంటున్న స్టార్ హీరో
ఈ సంవత్సరం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “కేజీఎఫ్-2”. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ , శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ , అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, కార్తీక్ గౌడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా… -
సౌత్ స్టార్ తో క్లాష్… ‘లాల్ సింగ్ చద్దా’ వెనకడుగు !
మహారాష్ట్రలో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత పెద్ద స్టార్స్ అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ 2022 ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేశారు. కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో… -
‘లవ్ స్టోరి’: ఈ రెండేళ్లలో మంచి మనిషిగా మారాను
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్డ్ ఈవెంట్ జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల… -
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్: జగన్ ని రిక్వెస్ట్ చేస్తున్న చిరంజీవి
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘చిన్న పిల్లలు కరోనా… -
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత?
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్… -
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – Live
సెప్టెంబర్ 24వ తేదీన రాబోతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసింది. కాగా నేడు సాయంత్రం జరుగనున్న ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్… -
“గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్న అమీర్ ఖాన్
మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న అమీర్ ఖాన్ యంగ్ హీరో నాగ చైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు. టాలీవుడ్ స్టార్స్ అంతా భాగం అవుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో కూడా చేరడం విశేషం. “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ అద్భుతమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని,… -
“లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో స్పెషల్ గెస్ట్
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ ప్యూర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున…
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!