Home
Amir Khan
Amir Khan News
-
“లాల్ సింగ్ చద్దా” షూటింగ్ పూర్తి
అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా”లో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన… -
శ్రీదేవితో ఆమీర్ సినిమా చేయనన్నాడు! ఎందుకంటే…
అతిలోక సుందరి శ్రీదేవి క్రేజ్ ఎంతో తెలుగు వారికి తెలిసిందే. అయితే, తెలుగు, తమిళంలోనే కాదు ఆమె హవా హిందీ తెరపై కూడా ఓ రేంజ్లో ఉండేది. తనతో నటించేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడేవారు. జీతేంద్ర, అమితాబ్ లాంటి సీనియర్ హీరోలే కాదు సల్మాన్, షారుఖ్ లాంటి 1990ల కాలపు యువ హీరోలు కూడా శ్రీతో జోడీ కట్టారు. కానీ, కేవలం ఆమీర్ ఖాన్ మాత్రం ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు! ఆమీర్ ఖాన్,… -
కాజోల్ గురించి ఆమీర్ కు షారుఖ్ చెడుగా ఎందుకు చెప్పాడు?
“అస్సలు వద్దు! ఆమెతో సినిమా చేయవద్దు! తనకి కొంచెం కూడా పని మీద శ్రద్ధ లేదు!” ఇలా చాడీలు చెప్పాడట షారుఖ్ ఖాన్! అదీ మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ కి! ఇంతకీ, కాజోల్ గురించి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అదే ట్విస్ట్! Read Also : సురేఖావాణి@బిగ్ బాస్ 5 ‘బాజీగర్’ సినిమాలో నటిస్తుండగా కాజోల్ నటన, ప్రవర్తన ఏదీ నచ్చలేదట కింగ్ ఖాన్ కి. ఆమె మరీ సరదాగా ఉండటంతో పని మీద… -
అమీర్ మూవీలో తన పాత్ర రివీల్ చేసిన చై!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చైతూకు హిందీలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం లడఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగ చైతన్య భారీ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగనుంది. Read Also : ‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ… -
విడాకుల విచారంలో ఆమీర్! ‘దంగల్’ ఖాన్ కి ‘దబంగ్’ ఖాన్ ఓదార్పు!
ఆమీర్, కిరణ్ రావ్ డైవోర్స్. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదో పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. అయితే, ఆమీర్ జీవితంలో ఇది రెండో విడాకుల వ్యవహారం. ఇంతకు ముందు ఆయన మొదటి భార్య రీనా దత్తాకి 16 ఏళ్ల కాపురం తరువాత బైబై చెప్పేశాడు. కాకపోతే, అప్పుడు ‘దంగల్’ ఖాన్ మానసిక పరిస్థితి చాలా దారుణంగా, దయనీయంగా ఉండేదట. అప్పుడు ‘దబంగ్’ ఖాన్ నన్ను డిప్రెషన్ నుంచీ బయటపడేశాడని చెప్పాడు ఆమీర్! కొన్నేళ్ల క్రితం ‘కాఫీ… -
కొట్లాటలతో మొదలై కోట్లతో ముగిసిన బాలీవుడ్ భరణాలు!
చాలా మంది ఫ్యాన్స్ నే కాదు సాధారణ జనాన్ని కూడా షాక్ గురి చేసింది హృతిక్ రోషన్ విడాకుల వ్యవహారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజానే ఖాన్ కి ఎన్నో ఏళ్ల తరువాత డైవోర్స్ ఇచ్చాడు హృతిక్. కారణాలు ఏవైనప్పటికీ అప్పట్లో సుజానే 4 వందల కోట్లు భరణంగా అడిగిందని ప్రచారం జరిగింది. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ ఆమెకు 380 కోట్ల దాకా ఇచ్చినట్టు బాలీవుడ్ లో చెప్పుకుంటారు… సైఫ్ అలీఖాన్ కూడా డైవోర్స్ రూపంలో…
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!