కొత్త సినిమాలు రిలీజయ్యాక థియేటర్లలో చూడ్డం కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వారు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినమాలలో ధనుష్ డైరెక్షన్ చేసిన ఇడ్లీకొట్టు ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళ్‌లోఇడ్లీ కడాయ్‌గా, తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్‌తో అక్టోబర్ 1న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో థనుష్ రెండు వైవిధ్యమైన షేడ్స్‌లో కనిపించడంతో…
థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, మరోటి హోంబాలే వారి మహావతార నరసింహ. పవర్ స్టార్ సినిమా మిశ్రమ స్పందన రాబట్టగా మహావతార నరసింహ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం…
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే గాలి కిరీటి నటించిన జూనియర్. స్టార్ కాస్టింగ్ భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక కొత్తపల్లిలో ఒకప్పడు వంటి సినిమాలు కూడా నేడు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో…
ఎప్పటిలాగే ఈ వారం కూడా నాలుగు సినిమాలు థియేటర్ లో రిలీజ్ కానుండగా అనేక సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : ఇనిగ్మా ( ఇంగ్లిష్) – డిసెంబరు 17 లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (ఇంగ్లిష్) – డిసెంబరు 17 స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) – …
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ,…
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తద్వారా తాను కోల్పోయిన కస్టమర్లతో పాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఎయిర్టెల్. తాజాగా ఎయిర్టెల్ మరో సంచలన ఆఫర్ తీసుకువచ్చింది. మరి లేట్ ఎందుకు ఆ ఆఫర్ వివరాలు చూసేద్దామా. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నాటి నుంచి డేటా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులు సైతం ఎక్కువగా డైలీ డేటా అందించే ప్లాన్ల కోసం…