Kanguva : కంగువ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలుసా..?
- సూర్య లేటెస్ట్ రిలీజ్ కంగువ
- నేడు భారీ ఎత్తున రిలీజ్ అయిన కంగువ
- భారీ ధరకు కంగువ డిజిటల్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
Also Read : Thaman S : తమన్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
Also Read
కాగా కంగువా డిజిటల్ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగొలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్. ఎంత ధరకు డీల్ క్లోజ్ చేశారనేది అధికారకంగా ప్రకటించలేదు. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా, జై భీం సినిమాలకు అమెజాన్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కంగువ డిజిటిల్ రైట్స్ ను అధిక ధరకు కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. విడుదలైన 8వారాల తర్వాత డిజిటల్ ప్రీమియర్ చేసేలా ఒప్పదం చేసుకున్నారు మేకర్స్. ఆ లెక్కన వచ్చే ఏడాది జనవరిలో కంగువ డిజిటల్ ప్రీమియర్ కు వస్తుంది. కంగువ రెండు భాగాలుగా తెరకెక్కించారు మేకర్స్. మరి రెండిటికి కలిపి ఒకేసారి డిజిటల్ రైట్స్ డీల్ చేసారా లేదా పార్ట్ 1 కు మాత్రమే చేసారా అనే క్లారిటీ లేదు. భారీ ఎత్తున రిలీజ్ అయిన కంగువ ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!