చైనాలో మరో వైరల్ వేగంగా వ్యాపిస్తోంది. దీని కారణంగా చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు అమెరికా, చైనాల మధ్య ప్రయాణ నిషేధం విధించాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్ చేశారు.
US Visa: భారతదేశంలోని అమెరికన్ ఎంబసీ, దాని కాన్సులేట్లు అక్టోబర్ 2022 - సెప్టెంబర్ 2023 మధ్య 140,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలు జారీ చేసి ఆల్-టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'స్వయం సమృద్ధి భారతదేశం' అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచానికి లౌకికవాదాన్ని బోధించాల్సిన అవసరం లేదని అన్నారు.
రెగ్యులర్ చెకప్ కి వెళ్ళాడు ఓ వృద్ధుడు. ఈ నేపథ్యంలో అతనికి కొలొనోస్కోపీ చేశారు వైద్యలు. అయితే ఆ కొలొనోస్కోపీ ప్రక్రియలో ఆ వృద్దుడి పెద్ద పేగులో ఈగను చూసి ఆశ్చర్య పోతున్నారు డాక్టర్లు.
వైద్య రంగంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గతంలో ఎన్నడూ కని, విని ఎరుగని విధంగా ఓ మహిళ కడుపులో రెండు గర్భాలు ఉన్నాయి. ఉండటాన్ని గమనించిన డాక్టర్లు షాక్ అయ్యారు. రెండు గర్భాల్లో ఒకేసారి ఇద్దరు శిశువులు పెరగడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.. రెండు గర్భాల్లో ఇద్దరు శిశువులు పెరగడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. గర్భశయాలు ఉన్నా కూడా ఆ రెండింటిలోనూ శిశువులు పెరగడం అరుదుగా జరుగుతుందని వైద్యులు స్పష్టం చేశారు.. ఇలా…
Former US President Donald Trump Sister Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ట్రంప్ సోదరి, రిటైర్డ్ యుఎస్ ఫెడరల్ జడ్జి మేరియన్ ట్రంప్ బారీ (86) సోమవారం మృతి చెందారు. న్యూయార్క్ నగరం అప్పర్ ఈస్ట్ సైడ్‌లోని తన ఇంటిలో సోమవారం తెల్లవారుజామున మేరియన్ మరణించినట్లు గార్డియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మేరియన్ మృతికి అసలు కారణాలు తెలియరాలేదు. ఫ్రెడ్ ట్రంప్ మరియు మేరీ అన్నే మాక్లియోడ్…
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమీ బిడెన్ భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. ముగ్గురు దుండగులు నవోమి ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో కారుపై దాడి చేయడాన్ని చూసి.. నవోమి భద్రత కోసం మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.
Five Service members killed in America Helicopter Crash: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యుఎస్ మిలిటరీ ఆదివారం ధ్రువీకరించింది. శనివారం ఉదయం సముద్రంలో హెలికాప్టర్ కూలిపోయిందని యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయ వివాదంగా మారకుండా నిరోధించే ప్రయత్నాలలో భాగంగా మధ్యధార సముద్రంలో మోహరించిన యునైటెడ్ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లోని…