Home
America
America News
-
Ukraine-Russia: ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందానికి అడుగులు.. రేపటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని యుద్ధాలు సద్దుమణిగాయి. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం 4 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. -
Trump: నైజీరియాలో ఐసిస్‌పై ప్రాణాంతక దాడులు చేశాం.. ఉగ్రవాదులు చనిపోయారన్న ట్రంప్
నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా ప్రాణాంతక దాడులు చేసిందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. నైజీరియాలో క్రైస్తవుల హత్యకు ప్రతీకారంగా శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు నిర్వహించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో అనేక మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. -
US: వలసలపై దాడులు.. 30 మంది భారతీయుల అరెస్ట్
అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసలపై దాడులు జరుగుతున్నాయి. అక్రమంగా అమెరికాలోకి ఎవరు ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక తాజా దాడుల్లో 30 మంది భారతీయులను అరెస్ట్ చేశారు. -
H-1B Lottery: H-1B వీసా దరఖాస్తుదారులపై మరో పిడుగు.. లాటరీ విధానం రద్దు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నారు. తొలుత వాణిజ్య యుద్ధంతో మొదలు పెట్టగా.. ఇప్పుడు వీసాల పేరిట వార్ మొదలు పెట్టారు. H-1B వీసాలపై ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయానికి తూట్లు పొడిచారు. -
Epstein Files: మరో ఎప్స్టీన్ ఫైల్ విడుదల.. ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు!
అగ్ర రాజ్యం అమెరికాలో క్రిస్మస్ సమయంలో ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల కాకరేపుతోంది. గత వారం కొన్ని ఫైల్స్ విడుదల చేసిన న్యాయశాఖ.. తాజాగా మరో కొన్ని పత్రాలను విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఫైల్స్‌లో అధ్యక్షుడు ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను మాత్రం న్యాయశాఖ తోసిపుచ్చుతోంది. -
Mexican Plane crash: కూలిన మెక్సికో నేవీ విమానం.. 2 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి
మెక్సికన్ నేవీకి చెందిన విమానం టెక్సాస్‌లోని గాల్వెస్టన్ బేలో కూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం రోగులతో వెళ్తున్న విమానం హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. -
Nicki Minaj: జేడీ వాన్స్ ‘హంతకుడు’.. రాప్ స్టార్ నిక్కీ మినాజ్ అనుచిత వ్యాఖ్య
రాప్ స్టార్ నిక్కీ మినాజ్ నోరుపారేసుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశిస్తూ ‘హంతకుడు’ అంటూ సంబోంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫొటోలు తొలగింపు! సమర్థించిన టాడ్ బ్లాంచే
అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్‌లోని కొన్ని పత్రాలను శుక్రవారం న్యాయశాఖ విడుదల చేసింది. అయితే విడుదలైన పత్రాలు డెమొక్రాట్ల నేతల లక్ష్యంగా విడుదల చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. -
Trump: బైడెన్ ప్రభుత్వం ఖజానాను దోచుకుంది.. ఇప్పుడు గాడిన పడిందన్న ట్రంప్
జో బైడెన్ ప్రభుత్వంపై మరోసారి ట్రంప్ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ఖజానాను దోచుకుందని ట్రంప్ ఆరోపించారు. శనివారం జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. -
Mallika Sherawat: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వైట్‌హౌస్‌లో తళుక్కున మెరిసింది. శ్వేతసౌదంలో ట్రంప్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మల్లికా షెరావత్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ భామ సోషల్ మీడియాలో పంచుకుంది.
తాజావార్తలు
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!