Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ శాంతిపై పుతిన్ 5 గంటలు చర్చలు.. చివరికి తేలిందిదే!
- రష్యా-ఉక్రెయిన్ శాంతిపై పుతిన్ 5 గంటలు చర్చలు
- ట్రంప్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం
- ఐరోపా దేశాలు యుద్ధం కోరుకుంటే రెడీ అన్న పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ప్రతినిధులు ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా మాస్కోలో పుతిన్‌తో అమెరికా దౌత్యవేత్తలు సమావేశం అయ్యారు. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడి అల్లుడు జారెడ్ కుష్నర్ దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిపారు. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. ఈ మేరకు క్రెమ్లిన్ ప్రతినిధి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi-Congress: మోడీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో.. రెడ్ కార్పెట్‌పై టీ అమ్ముతున్నట్లుగా పోస్ట్
Also Read
ఇక చర్చల తర్వాత పుతిన్ యూరోపియన్ దేశాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరోపా ఖండం యుద్ధం కోరుకుంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. యుద్ధం కోరుకుంటే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో సవరణలపై జెలెన్‌స్కీ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర
‘If Europe — all of a sudden — wants to start a war and if it does start a war, then, very rapidly, there might be a situation where we have no one to negotiate with’
Watch Putin’s full warning to hotheads in the EU and NATO https://t.co/95Wr13PNUT pic.twitter.com/zGsDppy5Q2
— RT (@RT_com) December 2, 2025
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?