Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
- వెస్ట్ బ్యాంక్‌లో భారీ భద్రతా ఆపరేషన్..
- సంచలన వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యామూ..
- గ్రామాల్లో సోదాలు, అనుమానితుల అరెస్టుకు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో భారీ భద్రతా ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సోదాలు నిర్వహించడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అనుమానితుల్ని అరెస్ట్ చేయాలని భద్రతా బలగాలను నెతన్యామూ ఆదేశించారు. ఉగ్రవాద స్థావరాలపై సమగ్ర చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయిల్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నెతన్యాహూ ఈ ప్రకటన చేయడం చూస్తే, రాబోయే రోజుల్లో సైనిక ఆపరేషన్స్ ముమ్మరం అయ్యేటట్లు కనిపిస్తోంది. మరోవైపు, ‘యూత్ అగైనెస్ట్ సెటిల్మెంట్స్’ వ్యవస్థాపకుడు ఇస్సా అమ్రో మాట్లాడుతూ, ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న పాలస్తీనీయులు ప్రతిరోజూ హింసను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తమ ఇళ్లు, భూములు, కుటుంబాలను రక్షించుకునేందుకు ప్రయత్ని్స్తున్న వారిపై దాడులు, నిర్బంధాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల ఏళ్లలో 20కి పైగా పాలస్తీనా గ్రామాలు ఖాళీ అయ్యాయని, వందలాది కుటుంబాలు నివాసాలను విడిచి పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. దీనిని ‘‘జాతి ప్రక్షాళన’’గా అభివర్ణించారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!