Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tentative Ott Release Date Of Kanguva Movie

Kanguva : “కంగువా” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. దేనిలో స్ట్రీమింగ్ అంటే ?

NTV Telugu Twitter
Published Date :December 2, 2024 , 8:08 am
By Rakesh Reddy
  • అమెజాన్ ప్రైమ్ లో కంగువా స్ట్రీమింగ్
  • డిసెంబర్ 12 లేదా 13న వచ్చే ఛాన్స్
  • థియేటర్లో డిజాస్టర్ గా మిగిలిన కంగువా
Kanguva : “కంగువా” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. దేనిలో స్ట్రీమింగ్ అంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన త్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో ఈ సినిమా ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పది భాషల్లో రూపొందిన ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్‌ 10న కంగువా సినిమా విడుదల అయింది. కంగువా సినిమాలో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించారు. పీరియాడిక్‌ యాక్షన్‌ జానర్‌లో ఇప్పటివరకు తెరపైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. పలు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో జగపతి బాబు, యోగి బాబు, సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Read Also:Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?

భారీ హైప్‎తో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇపుడు థియేటర్స్ లో దాదాపు కనుమరుగు కూడా అయిపోయింది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ డిసెంబర్ 12 లేదా 13 నుంచే వచ్చేస్తుందని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Read Also:Maoist: నేటి నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు.. పోలీసుల అలర్ట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon Prime
  • Kanguva
  • Kanguva OTT
  • Suriya

తాజావార్తలు

  • Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

  • Ravindranath Reddy: సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైన అమలు చేశారా..? అన్ని కట్టు కథలే..!

  • Rajnath Singh: ‘‘అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది’’..

  • Manoj : ఆయన కొడుకొచ్చాడని చెప్పు.. ‘భైరవం’ వేళ మనోజ్ పోస్ట్..

  • Bayya Sunny Yadav: యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. పహల్గాం ఘటనకు ముందే..

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions