OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సందీప్ కిషన్ నటించిన మజాకా మాత్రమే. అవుట్ అండ్ అవుట్ కామెడీ నేపధ్యంలో తెరెకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ లాఫ్ ప్రదీప్ రంగనాధ్ హీరోగా వస్తున్న రిటర్న్ ది డ్రాగన్ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
డబ్బా కార్టెల్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 28
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
అమెజాన్ ప్రైమ్ :
జిద్దీ గర్ల్స్ ( వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ ( వెబ్ సిరీస్) ఫిబ్రవరి 27
సుడల్ సీజన్ 2 ( వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 28
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ ) – ఫిబ్రవరి 28
ఈటీవి విన్ :
డిటెక్టివ్ కాన్ (కార్టూన్ ) – ఫిబ్రవరి 27
ది సిస్టర్స్ (కార్టూన్ )- ఫిబ్రవరి 27
బాల్ బాహుబలి (కార్టూన్ )- ఫిబ్రవరి 27
ఎంఎక్స్ ప్లేయర్:
ఆశ్రమ్ 3 పార్ట్ 2 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 27
జీ5 :
సంక్రాంతికి వస్తున్నాం (తెలుగు )- మార్చి 1
జియో హాట్‌స్టార్ :
సూట్స్ : లాస్ ఏంజిల్స్(ఇంగ్లీష్) – ఫిబ్రవరి 24
బీటిల్ జ్యూస్ (ఇంగ్లీష్ ) – ఫిబ్రవరి 28
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (మలయాళం) – ఫిబ్రవరి 28
ది వాస్ప్ (ఇంగ్లీష్ ) – ఫిబ్రవరి 28
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!