జైభీమ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది.కమర్షియల్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టు కుంటుంది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు దక్కిం చుకున్న మొదటి తమిళ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం పై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించి ప్రశసించాడు. ఏది ఏమైనా ఈ చిత్రం టాప్250 చిత్రాల సరసన చోటు దక్కించుకోవడం మాములు విష యం కాదని వేరే చెప్పనక్కర లేదు. కేవలం మౌత్ పబ్లిసీటీతోనే…
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ కు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో టైఅప్ అయింది. ఈ ఒప్పందంలో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న నాలుగు చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో మొదటిది నవంబర్ 19న విడుదల కాబోతున్న ‘బంటీ అవుర్ బబ్లీ -2’. అలానే అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’తో పాటు ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘షంషేరా’ సినిమాలను…
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. తోట రామకృష్ణ దర్శకత్వంలో ఎ. యామిని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ తన ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ, ”కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగానే నిదానంగా థియేటర్లు తెరుకున్నాయి. అదే సమయంలో ఎంతో ధైర్యం చేసి, మా ‘పరిగెత్తు…
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా చేరాడు. ఇది అతనికి అతని అభిమానులకు బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఎంట్రీ ఇవ్వబోతోంది ఓ అంతర్జాతీయ డిజిటల్ సీరీస్ తో. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోయే ఓ అంతర్జాతీయ సిరీస్ కోసం సైన్ చేశాడు వరుణ్. ఆ సీరీస్…
హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్పట్ట పరంబరై’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తోంది. ఈ విషయాన్ని చూచాయగా రెండు మూడు రోజుల నుండి చెబుతున్న చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. 1980 ప్రాంతంలో నార్త్ చెన్నయ్ లో బాక్సింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇదియప్ప పరంబరై, సర్పట్ట…
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో సలార్ టీమ్ రెడీ అవుతోంది. అయితే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ సినిమాలపై గాసిప్స్ వార్తలు ఎక్కువే అవుతున్నాయి. తాజాగా సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం…
కొన్ని నెలల క్రితం ఫర్హాన్ అక్తర్ మూవీ ‘తుఫాన్’ అమెజాన్ ప్రైమ్ లో మే నెలలో స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజాగా అమేజాన్ లో జూలై 16న ఇన్ స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్…
సూపర్ హీరో డ్రామా ‘వండర్ ఉమెన్ 1984’ ఈ నెల 15న జనం ముందుకు రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా నాలుగు భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తోంది. పాటీ జంకిన్స్ దర్శకత్వం వహించిన ‘వండర్ ఉమెన్’ మూవీలో గాల్ గాడోట్, క్రిస్ పైన్, క్రిస్టెన్ విగ్, పెడ్రో పాస్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చూడొచ్చు. 1984 కోల్డ్ వార్ నేపథ్యంలో…