వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..అయితే వెల్లుల్లిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. చాలా మంది వెల్లుల్లిని నేరుగా తింటూ ఉంటారు. కొందరు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. వెల్లుల్లి…