హిట్టు ఫ్లాప్స్ తోసంబంధం లేకుండా విభిన్న చిత్రాలు నిర్మించి సౌత్ సినిమా స్థాయిని పెంచాలని భావిస్తోంది పీపుల్స్ మీడియా. ఒక పక్క తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే తమిళంలో కూడా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తుంది. రెబల్ స్టార్ తో ది రాజా సాబ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలో ఓ సినిమాను నిర్మించింది. ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ “సాలా”.…
నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ల లేటెస్ట్ సినిమా పుష్ప -2. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న ఈ సినిమా ఏప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ, షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకానొక దశలో చిత్ర దర్శకుడు సుకుమార్ కు హీరో అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. బన్నీ గడ్డం కూడా తీసేయడంతో ఆ వార్తలకు మరింత ఊతం వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం చివరి షెడ్యూల్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కన్నా నార్త్ బెల్ట్ లో రికార్డు కలెక్షన్స్ వసూలుచేసింది. పుష్పకు కొనసాగింపుగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప -2. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాలలో పుష్ప -2 ఒకటి. అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఊహించిన దాని కంటే విజయం సాధించడం, నేషనల్ వైడ్‌గా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్..తగ్గేదేలే అనే డైలగ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హీరో, దర్శకుడు.…
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు…
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కిడికో వెళ్ళింది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఏ హీరో సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో రాబట్టింది బాహుబలి -2. రాజమౌళి లేకుండా కూడా ప్రభాస్ ఆ ఫీట్ ను మరోసారి అందుకున్నాడు. రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898AD’. ఈ చిత్ర సూపర్ హిట్ తో ప్రభాస్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు హీరో ఎవరు…
సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే వరకు వెళ్తుంది. మేము ముందు డేట్ వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు కామన్. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చేలా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల పుష్ప ఎంతటి సంచలనాలు సృష్టించిందో విదితమే. ఆ…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్స్…
Game Changer Vs Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ముందుగా ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనీ చూసారు కానీ షూటింగ్ డిలే అవ్వడం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉండటంతో ఈ సినిమాను వాయిదా…