Tollywood: టాలీవుడ్ టుడే టాప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…
- ఆయ్ టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్
- మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న రాజవారు రాణీవారు
- సరిపోదాసాశనివారం ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేసారు ఆయ్ మేకర్స్.
Also Read : TamilNadu BSP : స్టార్ దర్శకుడి మెడకు చుట్టుకున్న కె.ఆర్మ్ స్ట్రాంగ్ హత్య..?
Also Read
రాజావారు రాణీవారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్. ఆ సినిమా ప్రయాణంలో ఈ జంట ప్రేమకు బీజం పడింది. అలా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా ఈ ప్రేమ జంట ఈ నెల 22 న ఓ శుభముహూర్తాన వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. కిరణ్, రహస్యాల వివాహం కూర్గ్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో అతికొద్దీ మంది సమక్షంలో జరగనుంది.
Also Read: Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..
నాచురల్ స్టార్ నాని హీరోగా రానున్న చిత్రం సరిపోదా శనివారం. గతంలో నానీతో అంటే సుందరానికి వంటి యావరేజ్ సినిమాను తెరెకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరోసారి జాతకాట్టాడు నాని. అన్ని హంగులు ముగించుకుని ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. ఇందులో భాగంగా సరిపోదా శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ ఆగస్టు 24న నిర్వహిస్తున్నట్టు తెలుపాడు నాని.
Here's a glimpse of Icon stAAr @alluarjun garu appreciating the team of #AAYMovie for their outstanding success ❤️🔥🤩
Team #AAY is overwhelmed with #AlluArjun garu Praise 💥#AAYFunFestival in theatres now🥳
Book Your Tickets Now for Laugh Riot!
🎟 https://t.co/ufxrTo6hrP pic.twitter.com/B9axyeJf6R— Geetha Arts (@GeethaArts) August 21, 2024
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?