Allu Arjun getting trolled for Fans Comments: ఎప్పుడెప్పుడు సినిమా వాళ్ళ నుంచి మీమ్ కంటెంట్ దొరుకుతుందా? అని మీమర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా కొంతమంది హీరోలు మీడియా ముందే మాట్లాడి దొరికేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితి అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. నిన్న జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు…
Allu Arjun Dismiss delay speculations of Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 అనే సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా ఆశలు పెట్టుకుంది సినిమా యూనిట్. అందుకనే ముందు అనుకున్న స్క్రిప్ట్ కంటే అనేక మార్పులు చేర్పులు చేసి పాన్ ఇండియా లెవెల్ కి మించి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాని…
Allu Arjun to grace the Pre-release event of Maruthinagar Subramanyam: సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.…
Fahadh Faasil Look From Puspa 2 Goes Viral: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న…
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నితిన్ ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. ఆగస్టు 15న భారీ చిత్రాల పోటీ మధ్యలో చిన్న సినిమాగా రిలీజ్ చేయడం అవసరమా అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఆయ్ ట్రైలర్ చూశాక ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా…
Nagababu Comments on Allu Arjun goes Viral: అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య వివాదాలు అనే టాపిక్ ఇప్పటిది కాదు. చాలా కాలం నుంచి ఈ వ్యవహారం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తో పాటు 21 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలో ఉంటే వాళ్లకు ప్రచారం చేయకుండా తన భార్య స్నేహితురాలి భర్త అని చెబుతూ శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల…
Nani and Allu Arjun Conversation: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. దసరా సినిమాలోని నటనకు గాను ‘నేచురల్ స్టార్’ నాని ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో దిగిన ఓ ఫొటోను నాని ఎక్స్‌లో…
Bunny Vasu Intresting Comments on Allu Vs Mega issues: అల్లు కాంపౌండ్ లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులలో బన్నీ వాస్ కూడా ఒకరు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన చిన్న సినిమాల నిర్మాణం విషయంలో యాక్టివ్‌గా ఉన్నాడు. ఎన్టీఆర్ బావమరిది హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బన్నీ వాస్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం గురించి ఒక…
Bunny Vasu Clarity on Allu Aravind Theatres: అల్లు అరవింద్ కి ఉన్న థియేటర్లు గురించి బన్నీ వాసు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న బన్నీ వాసు ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఆగస్టు 16వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎన్టీవీతో ముచ్చటిస్తూ ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే చాలామంది అల్లు అరవింద్ కి…