రాజేంద్రప్రసాద్ మరో పృథ్వీగా కనిపిస్తున్నాడు. లైలా ఈవెంట్లో పొలిటికల్‌గా మాట్లాడి కాంట్రవర్సీ కొనితెచ్చుకున్న పృథ్వీ చివరికి సారీ చెప్పాడు. పృథ్వీ కంటే ముందే రాజేంద్రుడు కాంట్రవర్సీస్‌తో వార్తల్లో నిలిచాడు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒరేయ్ వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నటకిరీటి మాట్లాడిన తీరు ఈ క్రికెటర్ అభిమానులకు కోపం తెప్పించింది. రాజేంద్రప్రసాద్ ఏమాట్లాడాడో వార్నర్‌కు అర్థం కాక నవ్వాడు. అర్థమైన ఫ్యాన్స్ మాత్రం నట కిరీటిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. Also Read…
Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటున్నారు. వరుస హిట్లతో జోరుమీదున్నాడు. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో మరోసారి రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పాత్ర కూడా చేశాడు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న సినిమా కోసం ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కథపై…
Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 ఎంత సెన్సేషనల్ అయిందో మనకు తెలిసిందే. ఇందులోని పాటలు అన్ని వర్గాల వారిని ఊపేశాయి. అలాగే డైలాగులు, మ్యానరిజం అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులోని టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’ పాటకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ పాటకు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా అందరూ స్టెప్పులేశారు. అంతగా ఆకట్టుకున్న ఈ సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది…
Ganesh Acharya : స్టార్ కొరియోగ్రాఫర్ అయిన గణేశ్ ఆచార్య చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్ తో పోల్చి ఏకి పారేశాడు. గణేశ్ ఆచార్య పుష్ప రెండు పార్టుల పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన డిజైన్ చేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి. స్టార్ సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఆ స్టెప్పులు వేయడం ఓ సంచలనం. తాజాగా ఓ బాలీవుడ్ యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గణేశ్ ఆచార్య…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ…
Pushpa-2 : పుష్ప-2 సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో ఓ చరిత్ర సృష్టించింది. బన్నీని నేషనల్ హీరోగా మార్చేసింది. దాదాపు అన్ని సినిమాల రికార్డులను కొల్లగొట్టింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఓ ట్రెండ్ సెట్ చేసింది. పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా గంగమ్మ జాతర సాంగ్ లో బన్నీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఓ స్టార్ హీరో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం…
పుష్ప2తో సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. త్రివిక్రమ్‌తో కాకుండా అట్లీతో చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా కోసం అట్లీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఏకంగా వంద కోట్లు అడుగుతున్నాడన్నది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇప్పటి వరకు అరడజను సినిమాలు చేశాడు. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే జవాన్‌తో బాలీవుడ్…
పుష్ప సెకండ్ పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడని చర్చ జరిగింది. ముందు త్రివిక్రమ్ తో సినిమా సెట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. ఇక పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే విధానం మీద అందరి ఫోకస్ ఉంది. ఇక ఇప్పుడు అట్లీతో సినిమా…
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న జడేజా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరారు. పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. 'జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్' అని జడేజా చెప్పిన డైలాగ్ వీడియోను చెన్నై టీమ్ ట్వీట్ చేసింది.
Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ షాక్ ఇస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పుష్ప-2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు.