Home
Allu Arjun
Allu Arjun News
-
అటు చెర్రీ తో శంకర్… ఇటు బన్నీతో మురుగదాస్!
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు.. అవకాశం చిక్కాలే కానీ ఉత్తరాదిన పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ హిందీ చిత్రం ‘జంజీర్’లో నటించాడు కానీ తనదైన మార్క్ వేసుకోలేకపోయాడు. దాంతో మెగా ఫ్యామిలీలోని మరో యంగ్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆచితూచి ఉత్తరాది వైపు అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇదిలా ఉంటే రాజమౌళి… -
దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మల్లూవుడ్ లోనూ అల్లు అర్జున్ కు ఓ క్రేజ్ ఉంది. దాంతో ఈ మూడు రాష్ట్రాలలోనూ కోట్లాది మంది అతని సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఇది సాధారణం. కానీ తాజా సర్వే ప్రకారం బన్నీ మూవీ కోసం ఎదురుచూసే వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఉందని తెలిసిది. ఐ.ఎమ్.డీ.బీ. సంస్థ ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ’ అంటూ… -
“పుష్ప” కోసం రష్మిక మందన్న భారీ ప్లాన్…!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది “పుష్ప” టీం. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరగనుందట. జూలై 5న ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే సుకుమార్ లొకేషన్లను కూడా ఫిక్స్ చేశారట. ఈ అందమైన గోవా లొకేషన్లు సినిమాలో ప్రేక్షకులకు కన్నుల విందు చేయనున్నాయి.… -
“పుష్ప” నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద… -
గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సహజంగా ప్రయోగాలు చేయడానికి పెద్దంత ఇష్టపడడు. కమర్షియల్ అంశాలు జత అయిన సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించడానికి మాత్రం తపిస్తూ ఉంటాడు. అలా చేసిన సినిమాలే ‘డీ.జె. దువ్వాడ జగన్నాథమ్’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ సినిమా కూడ అదే కోవకు చెందింది. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న అర్జున్ ఓ డిఫరెంట్ గెటప్ లో ఇందులో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… రెండు భాగాలుగా… -
ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్…!?
టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరికీ మంచి స్థానం ఉంది. అలాగే అభిమానులు కూడా ఇద్దరికీ భారీగానే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ రేసులో ఉన్నారు. తారక్, అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ లోనూ నటనలోనూ ఎవరికి వారే ప్రత్యేకం. అయితే తాజాగా వీరిద్దరి అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో తెలీదు కానీ… మా హీరో గొప్ప అంటే… -
దసరా పండక్కి ‘పుష్ప’ రాజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ జులై నుంచి జెట్ స్పీడ్ లో జరగనుందట. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. షూటింగ్ పునప్రారంభించిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ… -
ఐకాన్ స్టార్ భార్యకూ సూపర్ ఫాలోయింగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్… -
ఫోటోగ్రాఫర్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా మారాడు. ఆయన ఇటీవల కాలంలో తాను తీసిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన తాను తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పిక్స్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తూ ఉండగా… బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్… -
తమిళ స్టార్ హీరోతో బోయపాటి తదుపరి సినిమా!
దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ మొదలెట్టి ప్యాకప్ చెప్పేయనున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖండ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే చిత్రంపై రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి…
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!