Home
Allu Arjun
Allu Arjun News
-
“పుష్ప” కోసం రష్మిక మందన్న భారీ ప్లాన్…!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది “పుష్ప” టీం. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరగనుందట. జూలై 5న ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే సుకుమార్ లొకేషన్లను కూడా ఫిక్స్ చేశారట. ఈ అందమైన గోవా లొకేషన్లు సినిమాలో ప్రేక్షకులకు కన్నుల విందు చేయనున్నాయి.… -
“పుష్ప” నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద… -
గుడ్డివాడి పాత్రలో ‘ఐకాన్’ స్టార్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సహజంగా ప్రయోగాలు చేయడానికి పెద్దంత ఇష్టపడడు. కమర్షియల్ అంశాలు జత అయిన సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించడానికి మాత్రం తపిస్తూ ఉంటాడు. అలా చేసిన సినిమాలే ‘డీ.జె. దువ్వాడ జగన్నాథమ్’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ సినిమా కూడ అదే కోవకు చెందింది. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న అర్జున్ ఓ డిఫరెంట్ గెటప్ లో ఇందులో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… రెండు భాగాలుగా… -
ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్…!?
టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరికీ మంచి స్థానం ఉంది. అలాగే అభిమానులు కూడా ఇద్దరికీ భారీగానే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ రేసులో ఉన్నారు. తారక్, అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ లోనూ నటనలోనూ ఎవరికి వారే ప్రత్యేకం. అయితే తాజాగా వీరిద్దరి అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో తెలీదు కానీ… మా హీరో గొప్ప అంటే… -
దసరా పండక్కి ‘పుష్ప’ రాజ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ జులై నుంచి జెట్ స్పీడ్ లో జరగనుందట. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. షూటింగ్ పునప్రారంభించిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ… -
ఐకాన్ స్టార్ భార్యకూ సూపర్ ఫాలోయింగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్… -
ఫోటోగ్రాఫర్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా మారాడు. ఆయన ఇటీవల కాలంలో తాను తీసిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన తాను తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పిక్స్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తూ ఉండగా… బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్… -
తమిళ స్టార్ హీరోతో బోయపాటి తదుపరి సినిమా!
దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ మొదలెట్టి ప్యాకప్ చెప్పేయనున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖండ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే చిత్రంపై రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి… -
‘తగ్గేదే లే’… పడవలో ‘పుష్ప’రాజ్ ప్రతాపం!
దీపావళప్పుడు కాల్చే క్రాకర్స్ లో ‘రాకెట్స్’ ఉంటాయి. అవి వెలిగించాక ఆకాశంలోకి ఎంత పైదాకా వెళతాయో అస్సలు చెప్పలేం. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే! నిర్మాణం సమయంలోనే కాస్త బజ్ కూడా ఏర్పడితే ఇక ఏదైనా జరగొచ్చు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా అవ్వొచ్చు. అల్లు అర్జున్ స్టారర్ ‘పుష్ప’ చుట్టూ ఏర్పడుతోన్న క్రేజ్ ఇప్పుడు అలానే ఉంది… ‘పుష్ప’ సినిమాని మొదట సింగిల్ మూవీగానే తీస్తామన్నారు. తరువాత అది కాస్తా రెండు భాగాలుగా… -
‘పుష్ప’ యాక్షన్ సీక్వెన్స్ పది ‘కేజీయఫ్’ లతో సమానం!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ బాగా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. అయితే తాజాగా ఈ సినిమాపై సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. పుష్ప మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీయఫ్ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..