Home
Allu Arjun
Allu Arjun News
-
అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్
ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. “రక్షాబంధన్” పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి స్వీట్లు తినిపిస్తారు. అలాగే అన్నాదమ్ములు కూడా తమ సోదరీమణులకు గిఫ్ట్ లు… -
తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ జోరు ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా సెన్సేషన్ సృష్టించింది. “దాక్కో దాక్కో మేకా” కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. ఇప్పటికీ ‘తగ్గేదే… -
తగ్గేదే లే… దుమ్ము దులుపుతున్న “దాక్కో దాక్కో మేక” సాంగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తున్న ఈ సాంగ్ ఐదు భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కలిపి తాజాగా 30+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు,… -
“అల వైకుంఠపురంలో” దారిలో “భీమ్లా నాయక్” !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఊర మాస్ అవతారంలో కన్పించి మెగా అభిమానులకు కిక్కెక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ తో ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన వీడియోగా నిలిచింది. అయితే “భీమ్లా నాయక్” “అలవైకుంఠపురంలో” సినిమాలకు మధ్య… -
అన్ని భాషల్లోనూ బన్నీ మాటే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’! తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన సాంగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. విశేషం ఏమంటే… అన్ని అనుకున్నట్టు జరిగితే… ఈ పుష్పరాజ్ ఆల్ ఇండియాలోనే ఓ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అదేమిటంటే…. ‘పుష్ప’ మూవీ విడుదల కాబోతున్న ఐదు భాషల్లోనూ… -
దుమ్మురేపుతున్న “దాక్కో దాక్కో మేక”… బన్నీ ఖాతాలో మరో రికార్డు
ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ఒకటి. సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్, స్టిల్స్, ఎలాంటి అప్డేట్ అయినా సరే ఉత్సుకతని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా బన్నీ ఖాతాలో మరో రికార్డు చేరింది. నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా… -
ఆకు నుంచీ ఆకలి దాకా… ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ మాస్ ధమాకా!
“అహ… అహ… అహ…” అంటూ వచ్చేశారు అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్! ‘ఆహా’ అనిపించేలా ఫస్ట్ సింగిల్ వాయించేశారు! మరీ ముఖ్యంగా, ‘సమ్రాట్ ఆఫ్ మ్యూజిక్’ అంటూ టైటిల్ కార్డ్ వేయించుకున్న డీఎస్పీ దానికి తగ్గట్టే బీట్ తో బీట్ చేసేశాడు. డ్రమ్స్ మోతతో ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ మార్మోగిపోయింది! దట్టమైన అడవిలా పెరగిపోయిన గడ్డంతో, కీకారణ్యం లాంటి జుట్టుతో బన్నీ మాస్ లుక్ తో అదరగొట్టేసింది! ‘ఐకాన్ స్టార్’గా తరలి వస్తోన్న మన… -
“డాక్కో దాక్కో మేక” సాంగ్ ప్రోమో… అల్లు అర్జున్ స్టైల్ అదుర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి పని చేస్తున్న యాక్షన్, రొమాంటిక్ డ్రామా “పుష్ప”. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. మొదటి పాట “దాక్కో దాక్కో మేక” ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఐదు విభిన్న భాషలలో విడుదల చేయబడుతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను ప్రత్యేకంగా ఐదుగురు ప్రముఖ గాయకుల చేత పాడించారు. నిన్న మేకర్స్ సినిమా మొదటి భాగం “పుష్ప : ది… -
నిన్న సెట్ లో… నేడు ఇంట్లో పుష్ప, భరతుని ఆటపాటలు!
పిల్లలను ఆటలాడిస్తూ, తల్లిదండ్రులు సైతం పిల్లలుగా మారిపోతుంటారు! బయటి వాళ్ళకు స్టార్స్ కావచ్చు కానీ పిల్లలకు మాత్రం అమ్మానాన్న అంతే!! అలానే ఆ స్టార్స్ సైతం పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి భేషజాలకూ పోకుండా… వారితో డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. స్టార్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి అందుకు మినహాయింపు కాదు. మరీ ముఖ్యంగా బన్నీ తన కూతురు అర్హాను పేంపర్ చేసే విధానం చూస్తుంటే… మనం తెర మీద చూసే ఫెరోషియస్ ఐకాన్… -
బుల్లి భరతుడికి ఆహ్లాదకరంగా వీడ్కోలు!
అందాల తార, స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి కుమార్తె అర్హ బుల్లి భరతుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతే ఘనంగా వీడ్కోలు పలికింది. విశేషం ఏమంటే… అల్లు అర్జున్ తన కుమార్తె కోసం అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఫాల్కన్ ను కొద్ది రోజుల పాటు ఆమెకే కేటాయించాడు.…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..