Home
Allu Arjun
Allu Arjun News
-
బన్నీ, సుక్కు ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ లాక్ చేశారా!?
అల్లు అర్జున్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాడు. అయినా ఇప్పటి వరకూ తన నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తనతో సినిమాలు తీయటానికి దర్శకులు స్క్రిప్ట్ లతో రెడీగా ఉన్నారు. నిజానికి ‘పుష్ప2’ షూటింగ్ కి వెళ్ళబోయే ముందు మరో సినిమా చేయాలని భావించాడు బన్నీ. కానీ ‘పుష్ప’ ఘన విజయం తన ప్లాన్స్ ని మార్చివేసింది. బోయపాటి శ్రీను, కొరటాల శివ, లింగుస్వామి వంటి దర్శకులు తన లైనప్ లో ఉన్నారు. ఇప్పుడు… -
వెకేషన్ తరువాత బన్నీకి వరుస సర్ప్రైజ్లు
అల్లు అర్జున్ తన సెలవుల కోసం యూరప్ వెళుతున్నాడని ఊహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ లో దిగి అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. దుబాయ్ లో 16 రోజుల వెకేషన్ ను ఎంజాయ్ చేసిన తర్వాత బన్నీ తాజాగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన రాక సందర్భంగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ తమ ఇంట్లో పూలతో “వెల్ కమ్ నానా” అని ఫ్లోర్‌పై స్వాగత నోట్ రాసి సర్ప్రైజ్ చేసింది. ఇక కుటుంబం అతనికి మంచి విందు… -
ఆయనకు మ్యూజిక్ అక్కర్లేదు… స్టార్ సింగర్ పై బన్నీ కామెంట్స్
“పుష్ప : ది రైజ్” మూవీ చిత్రబృందానికే కాదు టాలీవుడ్ కు కూడా చిరస్మరణీయంగా మిగిలింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్న ఎంతోమంది హృదయాల్లోప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ ను గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్. Read Also : “సర్కారు వారి పాట” అప్డేట్… మళ్ళీ రంగంలోకి మహేష్ “ఇది తీరిక సమయంలో రాయాలనుకున్నాను. మా సోదరుడు సిద్… -
తగ్గేదే లే బన్నీ… సరికొత్త ఫీట్ సాధించిన ఏకైక సౌత్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”రాజ్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ తో బన్నీకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ హీరో సోషల్ మీడియాలోనూ ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఒక చిత్రాన్ని పంచుకుని, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ మైలు రాయిని దాటిన పది రోజుల్లోనే బన్నీ… -
‘పుష్ప’ను వదులుకున్న ఐదుగురు స్టార్స్ !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్… -
అల్లు అర్జున్, అట్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్… భారీ రెమ్యూనరేషన్ ?
“పుష్ప : ది రైజ్” విజయం తర్వాత అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరిగా మారారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఇంకేముంది ‘పుష్ప-2’… కానీ ఆ తరువాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. దర్శకుడు అట్లీతో ఒక చిత్రం కోసం అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప’… -
‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ఆపటానికి 9 కోట్లు!?
‘పుష్ప’ బాలీవుడ్ సక్సెస్ అరవింద్ కి 9 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎలాగంటారా!? ‘పుష్ప’ సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ మేనియా మొదలైంది. పుష్ప పాటలు టిక్ టాక్ రూపంలో వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో బన్నీ నంటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ను థియేటర్లలో విడుదల చేయటానికి రెడీ అయ్యాడు గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ అధినేత మనీశ్. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్,… -
‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెటర్..
ఇప్పుడు ఎక్కడా చూసినా.. చిన్న నుంచి పెద్ద వరకు.. సందర్భం ఏదైనా కావొచ్చు తగ్గేదే లే అంటూ డైలాగ్ వదులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మధ్యే విడుదల పుష్ఫ సినిమా ఎఫెక్టే.. కథ, కథనం, మాటలు, పాటలు, డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ మాత్రం అందరి నోళ్లలో నానుతోంది.. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అన్నట్టు అంతా పుష్ప మేనియాలో… -
‘పుష్ప’ మేనియా కంటిన్యూస్.. శ్రీవల్లి పాటకు క్రికెటర్ సురేష్ రైనా డ్యాన్స్
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఇంకా ఈ సినిమా మేనియా నడుస్తూనే ఉంది. ఈ సినిమాకు క్రికెటర్లు మరింత పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికే మన దేశ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ అలరించాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా పుష్ప సినిమాలోని శ్రీవల్లి… -
నువ్వు ఏమీ అనుకోనంటే.. నాకైతే “ఊ బోలేగా” పెద్దగా నచ్చలేదు
కరోనా కాలంలో కూడా కలెక్షన్స్ ముందుకు దూసుకుపోతున్న పుష్ప సినిమాలో సమంత ‘ఊ అంటావా” సాంగ్ తెలుగు లో ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పాలిసిన అవసరం లేదు. హిందీ లో ఈ సాంగ్ పాడిన సింగర్ కనికా కపూర్ తో దగ్గర వాళ్ళ నుండి కాల్స్ , మెసేజెస్ వచ్చాయంట. ఈ పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ చెప్పారు , కానీ సింగర్ మాత్రం ఇవి అన్నీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సాంగ్ హిట్ అయ్యినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుడవు అనుకున్నదట. అందుకే అలాంటి మాటలను పట్టించుకోకూడదని…
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!