Home
Allu Arjun
Allu Arjun News
-
Allu Arjun : మరో మైలురాయిని దాటిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ‘పుష్ప’ చిత్రం తరువాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ లుక్, అలాగే మ్యానరిజమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ‘పుష్ప’. ఆయన ఫైర్ సెలెబ్రెటీలకు కూడా అంటుకుంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మేనియాలో తేలియాడడంతో వారి అభిమానులు కూడా ఈ హీరోను… -
Statue of Equality : సమతామూర్తి సన్నిధిలో అల్లు అర్జున్
ఇటీవల హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దర్శించగా, తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ,… -
Allu Arjun: అల్లు అర్జున్ జాతకం.. ఆ అవాంతరాలు తప్పవట.. స్టార్ డమ్ కూడా
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ నుంచి అంచెలంచెలుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. వరుస హిట్లు.. టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్.. అన్ని ఇండస్ట్రీల్లోనూ బన్నీ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక పుష్ప చిత్రంతో పా ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇంత స్టార్ డమ్ ఉన్నా బన్నీలో ఎక్కడా గర్వం కనిపించదు. తన పని తాను చేసుకోవడం.. తన పాత్ర కోసం కష్టపడడం.. సమయం దొరికితే ఫ్యామిలీతో గడపడుతూ ఉంటాడు. అయితే… -
Deepika padukone: ఆమె ఇంట్రెస్ట్ అంతా బన్నీ, తారక్ లపైనే ఉందంట..
ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి అంతా టాలీవుడ్ పైనే ఉంది. సినిమా డైరెక్టర్ల దగ్గర నుంచి హీరో,. హీరోయిన్ల వరకు టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న అలియా భట్, తారక్ తో నటించడం ఇష్టమని చెప్పడమే కాకుండా ఆ ఛాన్స్ కూడా పట్టేసింది. ఇక తాజాగా దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకుంది. ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె లో… -
Alia Bhatt : అల్లు అర్జున్ కోసం పేరు చేంజ్… ఆలు అల్లుతో ఎప్పుడు ?
బాలీవుడ్ భామ అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు థియేటర్లకు వచ్చేలా చూసేందుకు ‘గంగూబాయి కతియావాడి’ని అలియా తనవంతు ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అలియా భట్ పేరు మార్చుకుంది. ‘పుష్ప’ మూవీని చూసి అలియా భట్ ఫ్యామిలీ మొత్తం బన్నీకి అభిమానులు అయిపోయారట. దీంతో ‘పుష్ప’రాజ్ పై… -
పుష్పతో ఆ జాబితాలో బన్నీ!
పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం… -
బన్నీకి ముద్దు ఇస్తానంటున్న బాలీవుడ్ స్టార్
‘పుష్ప’ బాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ పేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ‘పుష్ప’ మాయలో పడిపోయారు. అయితే హిందీ వెర్షన్లో అల్లు అర్జున్ వాయిస్‌కి హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పాడని చాలా మందికి తెలియదు. ఆయన వాయిస్ కి స్పందన అద్భుతంగా ఉంది. శ్రేయాస్ మరోమారు ఈ సినిమాతో లైమ్లైట్ లోకి వచ్చాడు. Read Also : వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !!… -
మాట నిలబెట్టుకున్న బన్నీ.. పునీత్ కుటుంబాన్నీ పరామర్శించిన ఐకాన్ స్టార్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో చిత్రపరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఇక పునీత్ మృర్గిపట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. నేడు బెంగుళూరు… -
తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
సాధారణంగా సౌత్ లో తలైవా రజినీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను మరో స్టార్ హీరో దక్కించుకున్నాడు. తలైవాను మించిన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తాను మాత్రం ఎవ్వరినీ ఫాలో అవ్వడం లేదు. ‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి సందడి చేసింది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే కాకుండా… -
స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే లే’ అంటాడా ?… ‘పుష్ప’రాజ్ పై గరికపాటి ఫైర్
తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటి తాజాగా ‘పుష్ప’రాజ్ పై ఫైర్ అయ్యాడు. ఇటీవలే పద్మశ్రీ అందుకున్న గరికపాటి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్కారాల కోసం ప్రవచనాలు చేయనని, తన ప్రసంగాలు మార్పు కోసమే అని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని వెల్లడించారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ… సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ, ఇడియట్, నిన్నగాక మొన్న విజయవంతమైన చిత్రం ‘పుష్ప’… ఇందులో హీరోను స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!