నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం ‘పెద్ద కందుకూరు మెట్ట’ నేషనల్ హైవే పైన ఈరోజు తెల్లవారుజామున రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ రచయిత మరియు డైరెక్టర్ రాజసింహ తడినాడకి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతుండగా ‘మహింద్రా బొలెరో’ వాహనాన్ని తప్పించబోయి రాజసింహ, ఎదురెదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజసింహ ఎడమ కాలు విరిగడంతో పాటు శరీరానికి పలు గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ ఎస్సై నర్సింలు సిబ్బంది…