Pan India Stars: పూనకాలే… ఒకేసారి నలుగురు పాన్ ఇండియా మొనగాళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే సమ్మర్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. ఈ నలుగురు కూడా రెండు, మూడు వారాల గ్యాప్‌లో తమ తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతానికైతే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దిల్ రాజు 2024 మార్చి సెకండ్ లేదా థర్డ్ వీక్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 5న యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ‘దేవర’ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే డేట్ లాక్ చేసుకున్నారు.
ఇదే నెలలో అల్లు అర్జున్, సుకుమార్ పాన్ ఇండియా సీక్వెల్ ‘పుష్ప2’ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఏప్రిల్ మంత్ ఎండింగ్‌లో పుష్పరాజ్ థియేటర్లోకి రానున్నాడనేది లేటెస్ట్ అప్డేట్. ఇక ఈ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘కల్కి’ మే నెలలో ఆడియెన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సంక్రాంతికి ‘కల్కి’ రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా మే 9న థియేటర్లోకి రానుందని అంటున్నారు. కాబట్టి, వచ్చే సమ్మర్‌లో మూవీ లవర్స్‌కు పండగేనని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ థియేటర్లోకి వస్తే, ఆ రచ్చ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నలుగురు దెబ్బకు పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?