Ranveer Singh : రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ దురంధర. భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ భారీ రెస్పాన్స్ ను దక్కంచుకున్నాయి. అయితే రణ్ వీర్ సింగ్ కు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చిన కారును తన గ్యారేజీలోకి చేర్చేసుకుంటాడు. తాజాగా ఆయన బర్త్ డే కానుకగా భార్య దీపిక పదుకొణె లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. రణ్…
AA 22 Atlee 6 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గానే దీపికను ఇందులో తీసుకున్నారు. అయితే ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అట్లీ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో చేయబోయే మూవీ గురించి…
అల్లు అర్జున్ హీరోగా అట్లీ ఒక సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మధ్యన ఒక ఆసక్తికరమైన వీడియోతో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నటించే సినిమాకి సంబంధించి అనేక వార్తలు తెరమీదకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించే అవకాశం ఉందని ఒక ప్రచారం మొదలైంది. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు హీరోయిన్ల…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తర్వాత, అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. అయితే, త్రివిక్రమ్ చెప్పిన కథా సారాంశం అల్లు అర్జున్‌కు నచ్చలేదని, దీంతో అతను దర్శకుడు అట్లీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు అట్లీతో జతకట్టనున్న ఈ చిత్రం గురించి తాజా సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మా సోర్సెస్ ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించబడనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడనున్న ఈ చిత్రం ఒక పీరియడ్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో పునర్జన్మ థీమ్ కీలక పాత్ర పోషించనుందని సమాచారం.…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ…
Bunny Vasu About Allu Arjun Movie with Trivikram: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ సన్నిహితులు, గీతా ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ గారు చెప్పిన కాన్సెప్ట్ నచ్చిందని ఆ సినిమా చేయడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. నిజానికి పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్…